East Godavari Frog's Marriage Vadapalem | వరుణుడి కటాక్షం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మంగళవారం పురోహితుడు పెద్దింటి రామం ఆధ్వర్యంలో కప్పలకు పెండ్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. <br /> <br />#Frogs #FrogsMarriage #Vadapalem #EastGodavari #Summer #WeatherChange #Monsoon #Rain<br /> ~PR.39~